Bharat Arun Credits Jasprit Bumrah For India's Pace Bowling Transformation || Oneindia Telugu

Bharat Arun Credits Jasprit Bumrah For India's Pace Bowling Transformation || Oneindia Telugu

India bowling coach Bharat Arun believes that the recent success being experienced by the country's best pace bowlers comes down not just to hard work, but open communication with the coaching staff too. br #JaspritBumrah br #BharatArun br #viratkohli br #rohitsharma br #msdhoni br #mohammedshami br #umeshyadav br #YuzvendraChahal br #teamindiabowlers br #cricket br #teamindia br br నిజాయితీ, కమ్యూనికేషన్, హార్డ్ వర్కే భారత పేసర్ల విజయానికి కారణమని టీమిండియా బౌలింగ్‌ కోచ్ భరత్‌ అరుణ్ అన్నారు. కోచింగ్ సిబ్బందితో కూడా బహిరంగ సంభాషణ భారత పేసర్ల విజయానికి కారణమని తెలిపాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో భారత బౌలింగ్ లైనప్‌పై భరత్ అరుణ్ అనేక విషయాలను పంచుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 782

Uploaded: 2019-11-30

Duration: 01:37

Your Page Title