Bigg Boss Telugu 2 Winner Kaushal Manda Joins BJP, Gets Trolled ! || Oneindia Telugu

Bigg Boss Telugu 2 Winner Kaushal Manda Joins BJP, Gets Trolled ! || Oneindia Telugu

Kaushal Manda Joins In BJP. I always want to be the person who does n't only reacts on every ongoing issue in the country but would always want to convert some great ideas into reality so as to tackle with it. Here Iam joining BJP after getting motivated &inspired by Modi Ji's Vision. br #KaushalManda br #Kaushaljoinedinbjp br #BiggBossTelugu br #kaushalarmy br #bjp br #narendramodi br br బిగ్‌బాస్ షో అనేది కొంతమందిని ఆకాశనికెత్తేస్తే..కొంతమందిని అధ:పాతాళానికి తొక్కేస్తుంది. అలా రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి చివరకు విన్నర్‌గా నిలిచాడు కౌశల్. షోలో వ్యవహరించిన తీరు, ఆడిన విధానానికి ఎంతో మంది అభిమానులుగా మారారు. కౌశల్ ఆర్మీ పేరిట నిర్వహించిన ర్యాలీలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విన్నర్‌గా నిలిచిన కౌశల్ బయటకు వచ్చాక కూడా అంతకంటె ఎక్కువగా విమర్శల పాలయ్యాడు.


User: Oneindia Telugu

Views: 1.6K

Uploaded: 2019-11-30

Duration: 01:58

Your Page Title