Tamil Actor Radha Ravi Joins BJP || Oneindia Telugu

Tamil Actor Radha Ravi Joins BJP || Oneindia Telugu

veteran actor who rubbished about nayanthara now joined bjp singer chinmayi sripada responsed on that. br #BJP br #RadhaRavi br #Kollywood br #nayanathara br #breakingnews br #tamilcinema br #tamilactress br br నటి రాధిక సోదరుడు, సినీ నటుడు రాధా రవి బీజేపీలో చేరారట. ఈ విషాయన్ని ఆయన స్నేహితుడు శేఖర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ ఫొటోను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద్ ట్వీట్ చేస్తూ.. ‘నమ్మలేకపోతున్నాను. నిజంగానా’ అంటూ షాకయ్యారు. ఎందుకంటే.. రాధారవి కొన్ని నెలల క్రితం లేడీ సూపర్‌స్టా్ర్ అయిన నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నయనతార నటించిన ఓ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌కు రాధారవి గెస్ట్‌గా వెళ్లారు. ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొనదన్న విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 508

Uploaded: 2019-11-30

Duration: 01:20

Your Page Title