IND vs WI 2019: VVS Laxman Wants KL Rahul To Open With Rohit Sharma In T20I || Oneindia Telugu

IND vs WI 2019: VVS Laxman Wants KL Rahul To Open With Rohit Sharma In T20I || Oneindia Telugu

IND Vs WI 2019: KL Rahul congratulates the centurion Rohit Sharma. (Photo Source: Twitter) br Team India's home Test season is over and the focus has well-and-truly shifted towards preparing for next year's ICC Men's T20 World Cup in Australia. Virat Kohli is back for the three-match T20I series against the West Indies, starting December 06 in Hyderabad. br #RohitSharma br #KLRahul br #indvswi2019 br #viratkohli br #VVSLaxman br #sanjusamson br #shikhardhawan br #rishabpanth br #msdhoni br #cricket br #teamindia br br br విండీస్‌తో టీ20 సిరీస్‌లో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని అనుకుంటున్నా అని భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. బంగ్లాదేశ్ సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఈ నెల 6 నుండి విండీస్‌తో మరో సమరానికి సిద్దమయింది. భారత పర్యటనలో విండీస్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.


User: Oneindia Telugu

Views: 224

Uploaded: 2019-12-02

Duration: 01:36

Your Page Title