IND vs WI 2019,1st T20 : KL Rahul Says 'Kohli Carried On And Finished Game For Us' || Oneindia

IND vs WI 2019,1st T20 : KL Rahul Says 'Kohli Carried On And Finished Game For Us' || Oneindia

IND Vs WI 2019,1st T20 : India went 1-0 up in Hyderabad after beating West Indies in the first T-20I match by 2094. WI lost to India by 6 wickets in 18.4 overs, where Virat Kohli secured 94*, and KL Rahul 62. br #indiavswestindies2019 br #indvswit20 br #viratkohli br #rohitsharma br #klrahul br #rishabpanth br #shivamdube br #shreyasiyer br #yuzvendrachahal br #cricket br #teamindia br br br మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లి సేన మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి (94 నాటౌట్‌; 50 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లు) అసాధారణరీతిలో బ్యాటింగ్‌ చేయగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(56; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో కెప్టెన్‌కు సహకారాన్ని అందించాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-12-07

Duration: 01:34

Your Page Title