AP Govt Cancelled Antoher Two Go's : జగన్ భయపడ్డారా ? || Oneindia Telugu

AP Govt Cancelled Antoher Two Go's : జగన్ భయపడ్డారా ? || Oneindia Telugu

AP Govt cancelled antoher two go's which sanctioned funds for modification of CM official house and his camp office. Previously two go's cancelled br #WinterSession br #AndhraPradeshAssemblySessions br #apcmjagan br #chandrababunaidu br #gocancelled br #onionprices br br br ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నివాసంతో పాటుగా క్యాంపు కార్యాలయాల్లో సదుపాయాల కోసం గతంలో నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ విధంగా మంజూరు చేసిన ఆరు జీవోలను రద్దు చేసిన ప్రభుత్వం..అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు మరె రెండు జీవోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా గతంలో రద్దు చేసిన నిధుల విలువ రూ 3.63 కోట్లు కాగా..ఇప్పుడు రద్దు చేసిన నిధులు మొత్తం రూ. 3.99 కోట్లు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ తన నివాసానికి ఖర్చు కోసం కేటాయించిన మొత్తం రూ. 6.86 కోట్లు పనులను రద్దు చేసారు. వీటిని ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.


User: Oneindia Telugu

Views: 949

Uploaded: 2019-12-09

Duration: 01:36

Your Page Title