#ThisHappened2019: Top Politics Handles In India - Male || Oneindia Telugu

#ThisHappened2019: Top Politics Handles In India - Male || Oneindia Telugu

these men were the most Tweeted about leaders in India. br #ThisHappened2019 br #CAB br #NarendraModi br #Rahulgandhi br #amitshah br #arvindkejriwal br #yogiadityanath br #piyushgoyal br #rajnathsingh br #akhileshyadav br #gautamgambhir br #nitingadkari br #twitter br br సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి కాలయాపన లేకుండా సమాచారాన్ని చేరవేయడం అత్యంత సులభంగా మారింది. రాజకీయ నేతలు తమ కార్యకర్తలు, అభిమానులతో అనుసంధానం కావడం.. అలాగే నెటిజన్లు తమ నచ్చిన నేతల గురించి ట్వీట్లు చేయడం ఇటీవల కాలంలో ఊహకు అందని విధంగా మారింది. అయితే 2019లో ట్విట్టర్‌లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు వీరేనని ట్విట్టర్ ప్రకటన చేసింది.


User: Oneindia Telugu

Views: 371

Uploaded: 2019-12-10

Duration: 01:35