Citizenship Amendment Bill 2019 : Watch PM Modi, Amit Shah's Reaction After Passes Bill

Citizenship Amendment Bill 2019 : Watch PM Modi, Amit Shah's Reaction After Passes Bill

Reacting to the passing of Citizenship (Amendment) Bill in the Parliament on Wednesday, 11 December, Prime Minister Narendra Modi and Home Minister Amit Shah tweeted saying its a 'landmark day' for the country. br #CitizenshipAmendmentBill br #LokSabha br #AmitShah br #Muslims br #CAB2019 br #RajyaSabha br #bjp br #voting br br పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేశారు. బిల్లుకు ప్రతికూలంగా 105 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లుపై ఓటింగ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి భిన్న వైఖరిని అనుసరించాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ్యవహరించింది. శివసేన ఓటింగ్ ను బహిష్కరించింది.


User: Oneindia Telugu

Views: 330

Uploaded: 2019-12-12

Duration: 01:45

Your Page Title