India Vs West Indies 3rd T20 : List Of Records Created At Wankhede || Oneindia Telugu

India Vs West Indies 3rd T20 : List Of Records Created At Wankhede || Oneindia Telugu

India Vs West Indies: Virat Kohli, Rohit Sharma achieve personal milestones; list of records created at Wankhede Stadium. br #viratkohli br #rohitsharma br #klrahul br #indvswi br #indvwi br #indiavswestindies br #Wankhedestadium br #srilanka br #teamindia br #KieronPollard br #kohlirecords br #rohitsharmarecords br br మూడో టీ20లో భారత బ్యాట్స్‌మన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి అలవోకగా సిక్సర్లు, బౌండరీలు బాది ముంబై ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మొదటగా రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 71; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), చివర్లో విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) వెస్టిండీస్‌ బౌలర్ల భరతం పట్టారు. ఈ త్రయం దాటికి భారత్‌ 67 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 101

Uploaded: 2019-12-12

Duration: 01:37

Your Page Title