India vs West Indies 1st ODI : Virat Kohli In Twitter Captioned : 'Touchdown Chennai' || Oneindia

India vs West Indies 1st ODI : Virat Kohli In Twitter Captioned : 'Touchdown Chennai' || Oneindia

Following their arrival in Chennai, Kohli shared an image with fans on social media. Kohli posed for a photo along teammates Kuldeep Yadav and Ravindra Jadeja and his post read: Touchdown Chennai. br #IndiaVSWestIndies1stODI br #indvswi br #ViratKohli br #TouchdownChennai br #klrahul br br వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈనెల 15న తొలి వన్డే మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీసేన గురువారం ముంబై నుండి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంది.


User: Oneindia Telugu

Views: 26

Uploaded: 2019-12-13

Duration: 01:35

Your Page Title