Disha Case : పోలీసులు సైతం నివ్వెరపోయేలా: తొమ్మిది హత్యలు! || Oneindia Telugu

Disha Case : పోలీసులు సైతం నివ్వెరపోయేలా: తొమ్మిది హత్యలు! || Oneindia Telugu

Veterinary doctor Disha Case : News About 4 Guys br #Dishacase br #Dishaact br #hyderabadpolice br #దిశ br br దేశం మొత్తాన్నీ అట్టుడికించిన వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నలుగురు కామాంధులకు సంబంధించిన భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలు పోలీసులను సైతం ఉలిక్కి పడేలా, నివ్వెర పోయేలా చేసింది. దిశపై హత్యోదంతానికి ముందే తొమ్మిది మంది మహిళలను అత్యంత కిరాతకంగా మట్టుబెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో యథేచ్ఛగా తమ అత్యాచారా పర్వాన్ని కొనసాగించారని అంటున్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-12-18

Duration: 01:42

Your Page Title