AP 3 Capitals : OCTOPUS security cover for AP CM Jagan || Oneindia Telugu

AP 3 Capitals : OCTOPUS security cover for AP CM Jagan || Oneindia Telugu

A day after the announcement of Chief Minister YS Jagan Mohan Reddy on making three capitals for the state, instead of having single capital at Amaravati, the security cover for him increased suddenly.The Chief Minister's Office in a statement on Wednesday informed that the state government inducted the OCTOPUS into the security of the VIP. br #apcapital br #Visakhapatnam br #ExecutiveCapital br #apcmjagan br #ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ br br ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిన్నటి వరకు ఎస్పీఎఫ్ పోలీసులతోపాటు గన్ మెన్లు సీఎం జగన్ భద్రతను పర్యవేక్షించారు. అయితే తాజాగా ఆక్టోపస్ టీం ఆయనకు భద్రత కల్పిస్తోంది.ఆక్టోపస్ దళంలోని ప్రత్యేక కమాండోలను సీఎం భద్రతకు కేటాయించారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-12-20

Duration: 02:48

Your Page Title