AP 3 Capitals : Amaravati Farmers Filed Petition On Capital Cotroversy || Oneindia Telugu

AP 3 Capitals : Amaravati Farmers Filed Petition On Capital Cotroversy || Oneindia Telugu

High court orderd AP govt to file affadavit on constitution of capital committe. Amaravati farmers filed petition on Capital cotroversy br #apcapital br #Visakhapatnam br #ExecutiveCapital br #apcmjagan br #ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ br br రాజధాని వ్యవహారం హైకోర్టుకు చేరింది. ప్రభుత్వం రాజధానితో పాటుగా నగరాల డెవలప్ మెంట్ పైన అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ..రాజధాని పేరుతో తమ వద్ద భూములు సేకరించి..ఇప్పుడు రాజధాని పైన అధ్యయనం ఏంటంటూ రైతులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులంటూ చేసిన వ్యాఖ్యల తో అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు.


User: Oneindia Telugu

Views: 230

Uploaded: 2019-12-20

Duration: 01:41