IPL 2020 Sunrisers Hyderabad Full Squad ! || Oneindia Telugu

IPL 2020 Sunrisers Hyderabad Full Squad ! || Oneindia Telugu

IPL 2020: Sunrisers Hyderabad, which has won the IPL once and qualified for the playoffs five times, retained most of its squad including youngsters Abhishek Sharma, Khaleel Ahmed, T Natarajan, Sandeep Sharma. br #ipl2020 br #SunrisersHyderabad br #SunrisersHyderabadsquad br #iplauction2019 br #royalchallengersbangalore br #rcb br #viratkohli br #mumbaiindians br #chennaisuperkings br #rohitsharma br #msdhoni br #cricket br #teamindia br br 2016లో ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్రం నుంచి కూడా నిలకడగా ప్రదర్శన చేస్తూ వస్తోంది. అయితే, వచ్చే సీజన్ కోసం గురువారం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఏడుగురు ఆటగాళ్లను సొంతం చేసుకుంది. br అయితే, ఈ వేలంలో సన్‌రైజర్స్ ప్రధాన కొనుగోలు మాత్రం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్. ఆ తర్వాత వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్. ఈ ఇద్దరు విదేశీ ఆల్‌రౌండర్లతో పాటు అండర్ -19 స్టార్స్ ప్రియామ్ గార్గ్, విరాట్ సింగ్‌లను వేలంలో కొనుగోలు చేసింది.


User: Oneindia Telugu

Views: 196

Uploaded: 2019-12-21

Duration: 02:16

Your Page Title