CAA 2019 : Citizenship Act & NRC Are Against Poor, They Will Be Most Affected | Oneindia Telugu

CAA 2019 : Citizenship Act & NRC Are Against Poor, They Will Be Most Affected | Oneindia Telugu

Congress leader Priyanka Gandhi Vadra joined a SAMME at India Gate in Delhi. While taking about Citizenship (Amendment) Act 2019 and NRC, Priyanka Gandhi said, Citizenship Act and NRC are against the poor. br #CAA2019 br #NRC br #CitizenshipAmendmentAct br #PriyankaGandhi br #పౌరసత్వసవరణచట్టం br br సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలతో దేశంలోని పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ప్రియాంక గాంధీ చెప్పారు. ''గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించండి. ఈ రెండు చట్టాలూ పేదలవ్యతిరేక చట్టాలు. డీమానిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) లాగే పేదలందరూ క్యూలైన్లలో నిలబడి పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. డబ్బున్నోళ్ల దగ్గర పాస్ పోర్టులుంటాయి. పేదోళ్ల దగ్గర అసలు పత్రాలే ఉండవు. అంతమాత్రాన అందరినీ దేశం నుంచి వెళ్లగొడతారా?''అని ప్రియాంక ప్రశ్నించారు.


User: Oneindia Telugu

Views: 136

Uploaded: 2019-12-21

Duration: 02:40

Your Page Title