AP Capital Expert Committee Press Meet || Oneindia Telugu

AP Capital Expert Committee Press Meet || Oneindia Telugu

Andhra Pradesh Capital Expert Committee Final Report On Andhra Pradesh Capital. br #GNRaoCommittee br #APCapitalExpertCommittee br #ysjagan br #AndhraPradeshcapital br br br ఈ రోజు జియన్ రావు కమిటీ ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది. ఏపీ ని అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం నాలుగు రీజియన్స్ గా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగిందని, వాటిలో ఒకటి నార్త్ కోస్టల్ రీజియన్,సెంట్రల్ కోస్టల్ రీజియన్,సౌత్ కోస్టల్ రీజియన్, రాయలసీమ రీజియన్ గా చేయమని సలహా సూచన చేయడం జరిగిందని ప్రెస్ మీట్ లో అన్నారు.


User: Oneindia Telugu

Views: 99

Uploaded: 2019-12-21

Duration: 09:51

Your Page Title