India vs West Indies 3rd ODI : India Beat WI By 4 Wickets, Clinch Series 2-1 || Oneindia Telugu

India vs West Indies 3rd ODI : India Beat WI By 4 Wickets, Clinch Series 2-1 || Oneindia Telugu

India vs West Indies 3rd ODI: Virat Kohli led from the front as India beat the West Indies by four wickets in the third ODI. br #IndiavsWestIndies3rdODI br #ViratKohli br #ShardulThakur br #IndiabeatWI br #RavindraJadeja br br మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బారాబతి స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరలో పేసర్ శార్దూల్‌ ఠాకూర్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయడంతో మరో ఎనమిది బంతులు మిగులుండగానే టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో 2-1తో సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది.


User: Oneindia Telugu

Views: 210

Uploaded: 2019-12-23

Duration: 01:38

Your Page Title