Jharkhand Election Results 2019 : Modi Shah Magic Failed Again like in Haryana and Maharashtra

Jharkhand Election Results 2019 : Modi Shah Magic Failed Again like in Haryana and Maharashtra

Jharkhand Election Results 2019 : The BJP failed to repeat its 2014 performances both in Haryana and Maharashtra. Now, in jharkhand scene repeated. br #JharkhandElectionResults br #Assemblyelections br #JMMCongress br #HemantSoren br #BJP br br జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ కూటమి దూసుకుపోతున్నది. చిన్న పార్టీల మద్దతు అవసరం లేకుండానే కూటమి మెజార్టీ స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నది. చివరిదాకా ట్రెండ్ ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ కూటమికి సీట్ల సంఖ్య 50 దాటినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఫలితాల సరళితో.. బీజేపీ రెండోసారి అధికారం చేపట్టబోవడంలేదనేది స్పష్టంగా తెలిసిపోయింది. దీన్నిబట్టి జార్ఖండ్ లో ప్రధాని మోదీ, అమిత్ షాల చాణక్యమంత్రం ఫెయిలైనట్లు అర్థమవుతోంది.


User: Oneindia Telugu

Views: 1.9K

Uploaded: 2019-12-23

Duration: 02:28

Your Page Title