IPL 2020 : Anil Kumble Reveals The Reason Behind Appointing KL Rahul As KXIP’s Captain

IPL 2020 : Anil Kumble Reveals The Reason Behind Appointing KL Rahul As KXIP’s Captain

Kings XI ran through a disappointing season last season where they finished sixth in the points table with six wins and eight defeats.br #ipl2020br #AnilKumblebr #KLRahulbr #KingsXIpunjabbr #ravichandranashwinbr #maxwellbr #rcbbr #cskbr #mibr #cricketbr #teamindiabr br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కింగ్స్ లెవన్ పంజాబ్ ఇటీవలే టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత సీజన్‌‌లో జట్టును నడిపించిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఈసారి పంజాబ్ ట్రేండింగ్ విధానం ద్వారా ఢిల్లీకి వదులుకుంది. దీంతో పంజాబ్‌ పగ్గాలు రాహుల్‌కు అప్పగించారు. అయితే రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించడానికి గల కారణాలను ఆ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు.br 'పంజాబ్‌ జట్టు గురించి మాత్రమే ఆలోచించి రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించలేదు.


User: Oneindia Telugu

Views: 236

Uploaded: 2019-12-26

Duration: 01:47

Your Page Title