Congress doesn’t speak Against Pakistan : PM Modi

Congress doesn’t speak Against Pakistan : PM Modi

While addressing at Siddaganga Mutt in Tumakuru, Prime Minister Narendra Modi said that Congress and its allies don't speak against Pakistan, br instead they are taking out rallies against refugeesbr #CAAbr #Congress br #PMModibr #SiddagangaMuttbr #పాకిస్తాన్‌br పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇక్కడి చట్టాలను వ్యతిరేకిస్తున్నవారు.. గత 70 ఏళ్లుగా పాకిస్తాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పొరుగుదేశాల నుంచి శరణార్థులుగా వలసొచ్చిన మైనారిటీలను రక్షించడం,వారికి మద్దతుగా నిలవడం భారత సాంస్కృతిక,జాతీయ బాధ్యత అన్నారు. గురువారం కర్ణాటకలోని సిద్దగంగ మఠాన్ని సందర్శించిన సందర్భంగా మోదీ మాట్లాడారు.


User: Oneindia Telugu

Views: 3.5K

Uploaded: 2020-01-03

Duration: 02:03

Your Page Title