MLA Roja Filed Case Against Own Party Activists || Oneindia Telugu

MLA Roja Filed Case Against Own Party Activists || Oneindia Telugu

YCP activists tried to hurt on APIIC chairman and MLA Roja . A group of YCP leaders prevented her from entering the village when she entering for bhoomi puja at KBR Puram village secretariat . An attempt was made to destroy the car glasses. roja compained in puttur police station on ycp activists who are tried to attack on her. The police filed the cases. br #MLARoja br #ysrcp br #ysjagan br #nagarimla br #ycproja br #andhrapradesh br br br వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఈ మధ్య చేదు అనుభవం ఎదురవుతుంది. మొన్న సొంత పార్టీ కార్యకర్తలతో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆర్థర్ కు చేదు అనుభవం ఎదురు కాగా, నిన్నటికి నిన్న నగిరి ఎమ్మెల్యే రోజా పై వైసిపి కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీంతో రోజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వారిపై కేసు నమోదైంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-01-06

Duration: 02:04

Your Page Title