IND Vs SL,2nd T20I : KL Rahul About Opening With Rohit Sharma & Shikhar Dhawan|| Oneindia Telugu

IND Vs SL,2nd T20I : KL Rahul About Opening With Rohit Sharma & Shikhar Dhawan|| Oneindia Telugu

IND Vs SL,2nd T20I : India opener KL Rahul on Tuesday said he is 'really happy' that he was able to carry the good batting form into the New Year after he smashed a match-winning 45 in the 2nd T20I against Sri Lanka. br #indvssl2020 br #indvssl2ndT20 br #viratkohli br #rohitsharma br #shikhardhawan br #klrahul br #shreyasiyer br #cricket br #teamindia br br br ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. br ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "లక్ష్యం పెద్దది కాకపోవడంతో మా ప్రణాళిక ప్రకారం ఎక్కువసేపు క్రీజులో ఉండి పరుగులు సాధించాం" అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 103

Uploaded: 2020-01-08

Duration: 02:04

Your Page Title