Darbar Movie Review And Rating || దర్బార్ మూవీ రివ్యూ

Darbar Movie Review And Rating || దర్బార్ మూవీ రివ్యూ

Darbar Movie Review And Rating.An engaging commercial cocktail of action and drama.An out-and-out Rajinikanth filmbr #DarbarMovieReviewbr #Darbarbr #DarbarMoviePublucTalk br #DarbarMovieFansReactionbr #RajiniKanthbr #ARMuragadossbr #Anirudhbr #NivethaThomasbr #Nayanatharabr #DarbarReviewbr br సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి, కాలా, పేట సినిమాలు అంచనాలు చేరుకోలేకపోవడం.. అభిమానులను, ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసాయి. ఇలాంటి క్రమంలో ఏఆర్ మురుగదాస్‌తో కలిసి ఓ మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్బార్‌తో రజనీకాంత్ ప్రేక్షకులను మెప్పించేందుకు ముందుకొచ్చారు. టీజర్లు, ట్రైలర్లకు మంచి క్రేజ్ ఏర్పడటంతో దర్బార్‌పై అంచనాలు పెరిగాయి. జనవరి 9న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పెంచిందా? రజనీకాంత్ మరోసారి తెర మీద మ్యాజిక్ చేశారా? అని తెలుసుకోవాలంటే రివ్యూ తెలుసుకోవాల్సిందే.


User: Filmibeat Telugu

Views: 58

Uploaded: 2020-01-09

Duration: 04:07

Your Page Title