ICA Request To Sourav Ganguly About 4 Day Test Match ! || Oneindia Telugu

ICA Request To Sourav Ganguly About 4 Day Test Match ! || Oneindia Telugu

The president of the Indian Cricketers’ Association (ICA), the newly formed players’ body of the BCCI, Ashok Malhotra, urged board president Sourav Ganguly to vote against ICC’s proposed four-day Tests and protect the format in its current form. br #bcci br #souravganguly br #icc br #ashokmalhotra br #ICA br #viratkohli br #rohitsharma br #cricket br #teamindia br br ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌ను వ్యతిరేకించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఐసీఏ) సైతం ఐసీసీ ప్రతిపాదనపై స్పందించింది. ఐసీఏ బాడీ సభ్యులు ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కోరారు.


User: Oneindia Telugu

Views: 101

Uploaded: 2020-01-10

Duration: 01:31

Your Page Title