T20 World Cup 2020 : Ravi Shastri Praises Rishabh Pant And avoid MS Dhoni || Oneindia Telugu

T20 World Cup 2020 : Ravi Shastri Praises Rishabh Pant And avoid MS Dhoni || Oneindia Telugu

In the absence of MS Dhoni, Rishabh Pant has got the backing of the selectors and the team management to keep wickets in limited-overs cricket. br #IndiavsSriLanka br #T20WorldCup2020 br #indvssl3rdt20 br #RaviShastri br #MSDHONI br #RishabhPant br #livecricketscore br br మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ ఏ విధమైన ఫిట్‌నెస్‌ను కలిగి ఉన్నాడో ధోని కూడా అదే మాదిరి ఫిట్‌నెస్‌ను కలిగి ఉన్నాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోని మంచి ప్రదర్శన చేస్తే టీ20 ప్రపంచకప్‌నకు పోటీలో ఉంటాడని చెప్పుకొచ్చాడు. br ఐపీఎల్‌లో ఫామ్‌ ధోని భవిష్యత్తుని నిర్ణయిస్తుందని రవిశాస్త్రి తెలిపాడు. తాజాగా, ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ "మహీతో నేను ఏకాంతంగా మాట్లాడాను. ఏం మాట్లాడామన్నది మా ఇద్దరి మధ్యే ఉంటుంది. అతడు టెస్టు కెరీర్‌ను ముగించాడు. బహుశా త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడు" అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 80

Uploaded: 2020-01-10

Duration: 01:42

Your Page Title