India vs Sri Lanka 3rd T20I Preview || Oneindia Telugu

India vs Sri Lanka 3rd T20I Preview || Oneindia Telugu

In the second game, Virat Kohli's men performed well in all the departments and didn't let the visitors take the upper hand at any moment of the game. India facing Sri Lanka ahead of the third and final T20I today. br #IndiavsSriLanka3rdT20 br #indvssl br #AngeloMathews br #viratkohli br #ShardulThakur br #indvsaus br br కొత్త ఏడాదిని సిరీస్‌ విజయంతో ఆరంభించేందుకు భారత్ సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం చివరిదైన మూడో టీ20 పుణెలో జరగనుంది. శ్రీలంకతో జరిగే చివరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన విజయారంభం ఇవ్వాలని చూస్తోంది. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే.. ప్రత్యర్థి శ్రీలంక మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది.


User: Oneindia Telugu

Views: 74

Uploaded: 2020-01-10

Duration: 01:52

Your Page Title