BBL League 2020 : Qais Ahmad Comically Sends Bat Flying In The Air ! || Oneindia Telugu

BBL League 2020 : Qais Ahmad Comically Sends Bat Flying In The Air ! || Oneindia Telugu

Big Bash League : Afghanistan spinner Qais Ahmad current Big Bash season with Hobart Hurricanes has seen him pick up 8 wickets from 6 games so far in the tournament. Apart from his bowling, Qais Ahmad is also becoming famous for his eye-catching acrobatic celebrations. During the match between Hobart Hurricanes and Sydney Sixers, Qais was seen doing a somersault celebration which caught everyone's attention. br #bigbashleague br #bbl br #matthewrenshaw br #matthewwade br #renshawcatch br #ipl2020 br #cricket br #teamindia br br ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతోంది. లీగ్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించగా.. అఫ్గాన్ స్పిన్నర్‌ అహ్మద్‌ వినూత్న సంబరాలతో అబిమానులను అలరించాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హాట్‌టాపిక్‌ అయ్యాడు. ఆస్ట్రేలియా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ తన ప్రతాపం చూపించాడు. ఇక ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ పేలవ రీతిలో రనౌట్ అయ్యాడు.


User: Oneindia Telugu

Views: 139

Uploaded: 2020-01-10

Duration: 02:04

Your Page Title