India Vs Srilanka 3rd T20I : Team India Scores 201/6 | Team India Batting Highlights|Dhawan|Shardul

India Vs Srilanka 3rd T20I : Team India Scores 201/6 | Team India Batting Highlights|Dhawan|Shardul

India vs Sri Lanka, 3rd T20I Live Score: India pacers leave Sri Lanka reeling in 202 chase.Sri Lanka have lost 4 wickets inside the powerplay, including that of big-hitting Kusal Perera. India pacers have done a fine job as Jasprit Bumrah, Shardul Thakur and Navdeep Saini have picked up a wicket each. Earlier in the day, fifties from Shikhar Dhawan and KL Rahul gave India 201. br #KLRahul br #ShikharDhawan br #ShardulThakur br #ManishPandey br #IndiaVsSrilanka br #IndvsSL3rdt20 br #IndvsSLlive br #IndvSL br #IndvsSL br #viratkohli br #indiavssrilankalive br #SanjuSamson br #JaspritBumrah br #LakshanSandakan br br పుణే: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగే చివరి టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా ఓపెనర్ అర్థశతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. మైదానంలో పరుగుల వరదపారిస్తున్నారు. ఈ క్రమంలో ధవన్(52) 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో అర్థశతకం సాధించాడు. అయితే సందకన్ వేసిన 11వ ఓవర్ ఐదో బంతికి గుణతిలకకు క్యాచ్ ఇచ్చి అతను పెవిలియన్ చేరాడు.ఆ తర్వాత సంజూ సామ్సన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్స్‌ కొట్టాడు. అయితే తన ఆడిన రెండో బంతికి సామ్సన్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. ఇక రాహుల్‌(54) హాఫ్‌ సెంచరీ సాధించి మూడో వికెట్‌గా ఔటయ్యాడు.


User: Oneindia Telugu

Views: 58

Uploaded: 2020-01-10

Duration: 03:17

Your Page Title