Women's T20 World Cup 2020 : Harmanpreet Kaur To Lead, Here Is The Full Squad ! || Oneindia Telugu

Women's T20 World Cup 2020 : Harmanpreet Kaur To Lead, Here Is The Full Squad ! || Oneindia Telugu

Women's T20 World Cup 2020 : Board of Control for Cricket in India (BCCI) on Sunday announced a 15-member squad for the upcoming Women's T20 World Cup to be played from February 21 to March 8 in Australia. Uncapped Bengal cricketer Richa Ghosh is the only new face in the Harmanpreet Kaurled India squad. br #women'st20worldcup br #women'sworldt20 br #harmanpreetkaur br #rookierichaghosh br #smritimandhana br #shafaliverma br #cricket br #teamindia br br ఫిబ్రవరి 21 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా మహిళా జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వం వహించనుంది. ప్రపంచకప్‌ జట్టులో రిచా ఘోష్‌ అనే కొత్త ర్‌కు అవకాశం దక్కింది. ఇటీవల మహిళల ఛాలెంజర్స్‌ ట్రోఫీలో రిచా సత్తా చాటిన విషయం తెలిసిందే. భారత స్టార్ యువ ఓపెనర్ షెఫాలీ వర్మ తొలిసారిగా ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగనుంది.


User: Oneindia Telugu

Views: 137

Uploaded: 2020-01-13

Duration: 02:20

Your Page Title