MP Perni Nani & Kanna Babu Comments On Chandrababu @ High Power Committee Meeting || Oneindia

MP Perni Nani & Kanna Babu Comments On Chandrababu @ High Power Committee Meeting || Oneindia

The meeting of the High Power Committee, which met to discuss the decentralization and integration of governance in the state, was concluded. The minister's name was later revealed to the media. They have long discussed the development of districts. br #mpperninani br #mpkannababu br #chandrababunaidu br #ysjagan br #ysrcp br #apcapital br #amaravathi br #apformers br br రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు భేటీ అయిన హై పవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్న బాబు, పెర్ని నాని విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాల్లో బ్రహ్మానందంలా తయారయ్యారని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులను అయోమయానికి గురిచేయడం సరికాదన్నారు.


User: Oneindia Telugu

Views: 380

Uploaded: 2020-01-13

Duration: 06:39

Your Page Title