Allu Aravind Press Meet | Ala Vaikunthapurramuloo | Allu Arjun | Trivikram Srinivas

Allu Aravind Press Meet | Ala Vaikunthapurramuloo | Allu Arjun | Trivikram Srinivas

Ala Vaikunthapurramuloo Genuine Public Talk In Hyderabad. Ala Vaikunthapurramuloo Movie Review By Audience.br #AlaVaikunthapurramuloobr #AlaVaikunthapurramulooPublicTalkbr #AlaVaikunthapurramulooReviewbr #AlaVaikunthapurramulooLastSongbr #RamuloRamula br #ButtaBommabr #AlluArjunbr #Trivikrambr #PoojaHedgebr #AlaVaikunthapurramulooSuccessMeetbr br నా పేరు సూర్య ఫలితాన్ని చూసిన స్టైలీష్ స్టార్ మళ్లీ మరొక ప్రయోగం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. త్రివిక్రమ్ మీద బన్నీ పెట్టుకున్న నమ్మకం అక్షరాల నిజమైంది. కథ పాతదే అయినా.. తెరకెక్కించిన విధానం, ఎక్కడా బోర్ కొట్టించకుండా మాటల మాంత్రికుడి మాయాజాలంతో అల వైకుంఠపురములో చిత్రాన్ని గట్టెక్కించాడు. ఇప్పటికే మూవీ యూనిట్ సెలెబ్రేషన్స్ కూడా మొదలెట్టేసింది.


User: Filmibeat Telugu

Views: 5.2K

Uploaded: 2020-01-13

Duration: 04:09

Your Page Title