Devi Sri Prasad Speech At Sarileru Neekevvaru Success Meet

Devi Sri Prasad Speech At Sarileru Neekevvaru Success Meet

Devi Sri Prasad Speech At Sarileru Neekevvaru Success Meetbr #BlockBusterKaBAAPbr #maheshbabubr #SarileruNeekevvarubr #AnilRavipudibr #SarileruNeekevvaruCollectionsbr #RashmikaMandannabr #sarileruneekevvarusongsbr #Vijayashantibr #SarileruNeekevvaruFullMoviebr #alavaikunthapurramuloobr br ''ప్రతీ సంక్రాంతికి అల్లుడొస్తాడు.. కానీ సంక్రాంతికి మొగుడొస్తున్నాడు'' అని సరిలేరు నీకెవ్వరు విడుదలకు ముందే హింట్ ఇచ్చిన మహేష్ బాబు.. దాన్ని నిరూపించి చూపించారు. ప్రీమియర్స్ ద్వారానే బాక్సాఫీస్ దాడి షురూ చేశారు. సంక్రాంతి సందడి చేస్తూ భారీ వసూళ్లు రాబడుతున్నారు.స్, మాస్ సెంటర్స్ అనే తేడాలేకుండా అన్నిచోట్లా మహేష్ మానియా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా జోరుమీదుంది. 95 ఆక్యుపెన్సీతో మహేష్ బాబు బీభత్సం సృష్టిస్తున్నారు. మొదటి రెండు రోజులు కుమ్మేసిన మహేష్.. మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగించారు.


User: Filmibeat Telugu

Views: 27

Uploaded: 2020-01-14

Duration: 08:12

Your Page Title