Harsha Vardhan About Allu Arjun In Ala Vaikunthapurramuloo Success Meet

Harsha Vardhan About Allu Arjun In Ala Vaikunthapurramuloo Success Meet

Ala Vaikunthapurramuloo Movie Grand Success Meet.br #AlaVaikunthapurramuloobr #SarileruNeekevvarubr #AlaVaikunthapurramulooCollectionsbr SarileruNeekevvaruCollectionsbr #AlaVaikunthapurramulooPublicTalkbr #AlaVaikunthapurramulooReviewbr #AlaVaikunthapurramulooLastSongbr #RamuloRamula br #ButtaBommabr #AlluArjunbr #maheshbabubr #Trivikrambr #PoojaHegdebr br నా పేరు సూర్య ఫలితాన్ని చూసిన స్టైలీష్ స్టార్ మళ్లీ మరొక ప్రయోగం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. త్రివిక్రమ్ మీద బన్నీ పెట్టుకున్న నమ్మకం అక్షరాల నిజమైంది. కథ పాతదే అయినా.. తెరకెక్కించిన విధానం, ఎక్కడా బోర్ కొట్టించకుండా మాటల మాంత్రికుడి మాయాజాలంతో అల వైకుంఠపురములో చిత్రాన్ని గట్టెక్కించాడు. ఇప్పటికే మూవీ యూనిట్ సెలెబ్రేషన్స్ కూడా మొదలెట్టేసింది.


User: Filmibeat Telugu

Views: 8

Uploaded: 2020-01-14

Duration: 01:25

Your Page Title