Treatment of Cervical Cancer | గర్భసంచి కాన్సర్కి చికిత్స | Yashoda Hospitals

Treatment of Cervical Cancer | గర్భసంచి కాన్సర్కి చికిత్స | Yashoda Hospitals

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు చికిత్స మూడు పద్ధుతుల ద్వారా చేస్తారు. సర్జరీ (radical hysterectomy ), chemo and radiotherapy , మరియు chemotherapy అనేవి ఈ కాన్సర్ చికిత్స పద్ధతులు. br br గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ దశను బట్టి చికిత్స పద్దతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాన్సర్ మొదటి దశలో లేదా రెండవ దశ ప్రారంభం లో ఉన్నపుడు సర్జరీ విధానంలో చికిత్స చేస్తారు. రెండవ దశ చివరలో మరియు మూడవ దశలో సర్జరీ వీలుకాదు, chemo and radiotherapy విధానంలో చికిత్స చేస్తారు. చివరి దశలో చికిత్స ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు.


User: Yashoda Hospitals

Views: 2

Uploaded: 2020-02-19

Duration: 02:09