Janasena Party And BJP Confirms Alliance | Pawan Kalyan | Amit Shah | Narendra Modi

Janasena Party And BJP Confirms Alliance | Pawan Kalyan | Amit Shah | Narendra Modi

Pawan Kalyan's Jana Sena enters into alliance with BJP in Andhra Pradesh.Earlier, Jana Sena PAC chairman Nadendla Manohar had said the two parties would be holding a "crucial meeting" to chalk out future course of action. br #JanasenaParty br #BJP br #janasenabjp br #janasenabjpalliance br #KannaLakshmiNarayana br #ysjagan br #ysrcp br #janasenabjpmeeting br #tdp br #NadendlaManohar br #andhrapradesh br #SunilDeodhar br br ఏపీ రాజకీయాల్లో జనసేన-బీజేపీల మధ్య సరికొత్త పొత్తు పొడిచింది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన నేతలు.. మూడు గంటల పాటూ పొత్తులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.


User: Oneindia Telugu

Views: 6.5K

Uploaded: 2020-01-16

Duration: 04:10

Your Page Title