Telangana Muncipal Elections 2020: Congress Leader V. Hanumantha Rao Slams CM KCR & KTR !

By : Oneindia Telugu

Published On: 2020-01-18

1.4K Views

03:47

Congress leader V. Hanuman Rao spoke with One India about telangana muncipal elections. he slams kcr and ktr About their promises, and also he responded on janasena-BJP alliance.
#vhanumantharao
#telanganamuncipalelections2020
#ktr
#kcr
#telangana

తెలంగాణా లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపధ్యం లో కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు వన్ ఇండియా తో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో చిన్నా పెద్దా అందరు భాగస్వాములవుతారని,అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు విషయమై స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో ఈ పొత్తుకు కాలమే సమాధానం చెప్తుందని అన్నారు.

Trending Videos - 5 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 5, 2024