India Vs Australia,3rd ODI : Aaron Finch Furious On Smith After Run Out, Mix-Up

India Vs Australia,3rd ODI : Aaron Finch Furious On Smith After Run Out, Mix-Up

VIDEO LINK : br A furious Aaron Finch blew up in Steve Smith's direction after a mix-up cost the Australian captain his wicket in the one-day decider against India. br #AaronFinchRunout br #KLRahul br #MohammedShami br #AaronFinch br #SteveSmith br #DavidWarner br #jaspritbumrah br #indvsaus br #indvsauslive br #BengluruODI br #IndiavsAustraliaODIseries br br భారత్‌తో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా 10 ఓవర్లు ముగియకుండానే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. మహ్మద్‌ షమీ వేసిన నాల్గో ఓవర్‌ రెండో బంతికి డేవిడ్‌ వార్నర్‌(3) వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్‌ స్మిత్‌.. అరోన్‌ ఫించ్‌కు జత కలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతున్నారనుకునే సమయంలో స్మిత్‌ చేసిన పొరపాటు ఫించ్‌ వికెట్‌ను బలి తీసుకుంది. షమీ వేసిన 9వ ఓవర్‌ ఐదో బంతికి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి ఆడిన స్మిత్‌.. సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. ఫించ్‌ను పరుగు కోసం రమ్మంటూ పిలిచాడు.


User: Oneindia Telugu

Views: 51

Uploaded: 2020-01-19

Duration: 01:33

Your Page Title