YCP MLA Roja Slams AP Former Cheif Chandrababu Naidu Over Amaravathi Issue || Oneindia Telugu

YCP MLA Roja Slams AP Former Cheif Chandrababu Naidu Over Amaravathi Issue || Oneindia Telugu

YCP Nagari MLA RK Roja made severe comments on Andhra Pradesh former chief minister Nara Chandrababu Naidu. Roja was outraged over Chandra Babu's call for Chalo Amaravati to block the assembly session. Roja claimed that Chandrababu was playing dramas in the guise of farmers. br #mlaroja br #AP3capitals br #apdecentralisation br #bugganarajendranathreddy br #apcapitals br #ysjagan br #amaravathi br #apcapitalvizag br #apcapitalkurnool br #apformers br #chandrababuon3capitals br #andhrapradesh br br నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు విజన్‌ 2020 ఏంటో ఇప్పుడు బయట పడిందన్నారు. చంద్రబాబు ఒక 420 అని ఫైర్ అయ్యారు . ఇక చంద్రబాబు విజన్ అమరావతి విషయంలోనే బయటపడిందన్నారు ఎమ్మెల్యే రోజా. రాజధాని పేరుతో దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారనిఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో కోట్లు ఖర్చుపెట్టినా కొడుకు నారా లోకేష్‌‌ను గెలిపించుకోలేకపోయారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత కాదు పనికిమాలిన నేత అని తిట్టిపోశారు.


User: Oneindia Telugu

Views: 316

Uploaded: 2020-01-20

Duration: 07:30

Your Page Title