IND VS AUS 2020 : KL Rahul Will Continue As Wicketkeeper For A While, Says Virat Kohli || Oneindia

IND VS AUS 2020 : KL Rahul Will Continue As Wicketkeeper For A While, Says Virat Kohli || Oneindia

IND VS AUS 2020 : Team india captain Virat Kohli on Sunday said the team will continue with KL Rahul as the wicketkeeper-batsman "for a while" as he lends massive balance to the side just like his illustrious namesake Rahul Dravid did during 2003 World Cup. br #indiavsaustralia2020 br #indvsaus2020 br #viratkohli br #rohitsharma br #klrahul br #shreyasiyer br #ravindrajadeja br #jaspritbumrah br #navdeepsaini br #cricket br #teamindia br br ఆస్ట్రేలియా సిరీస్‌లో లోకేష్ రాహుల్‌ తనకిచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా పరుగులు చేసాడు. ఇక వికెట్‌ కీపర్‌గా కూడా ఆకట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో కీపర్‌గా రాహుల్‌ను తప్పించాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కెప్టెన్ మాటలను బట్టి చూస్తే..యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది. ఇక రిషభ్‌కు ఉద్వాసన తప్పదని కోహ్లీ చెప్పకనే చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 102

Uploaded: 2020-01-20

Duration: 02:26

Your Page Title