Union Budget 2020-21 : Nirmala Sitharaman Attends 'Halwa Ceremony' @ Finance Ministry ! || Oneindia

Union Budget 2020-21 : Nirmala Sitharaman Attends 'Halwa Ceremony' @ Finance Ministry ! || Oneindia

Union Budget 2020-21 : Finance Minister Nirmala Sitharaman attended ‘Halwa ceremony’ at Finance Ministry on January 20. The 'Halwa Ceremony' was held to mark the beginning of printing of documents related to Union Budget 2020-21. br #unionbudget2020-21 br #nirmalasitharaman br #halwaceremony br #pmnarendramodi br #anuragthakur br br br కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2020-21 డాక్యుమెంట్స్ ముద్రణకు ముందు హల్వా వేడుకను నిర్వహిస్తారు. నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం (జనవరి 20) హల్వా సెరామనీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్, ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, అధికారులు పాల్గొన్నారు. సీతారామన్ హల్వాను రుచి చూశారు.


User: Oneindia Telugu

Views: 27

Uploaded: 2020-01-20

Duration: 01:15

Your Page Title