IND VS AUS 2020 : Virat Kohli Asks Audience To Cheer For India Not RCB ! || Oneindia Telugu

IND VS AUS 2020 : Virat Kohli Asks Audience To Cheer For India Not RCB ! || Oneindia Telugu

IND VS AUS 2020 : The India-Australia series lived up to the hype and after the first two encounters, the series has come down the decider in 3rd ODI at the Chinnaswamy Stadium in Bengaluru on Sunday.During the match, When crowd starts to chant RCB! RCB! in Bengaluru, Kohli points to India on his jersey as asks to cheer for India! br #indiavsaustralia2020 br #indvsaus2020 br #viratkohli br #rohitsharma br #klrahul br #shreyasiyer br #ravindrajadeja br #jaspritbumrah br #navdeepsaini br #cricket br #teamindia br br br బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (89, 91 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు. br హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ దూకుడుని చూసి స్టేడియంలోని ప్రేక్షకులు ఆర్సీబీ ఆర్సీబీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఆర్సీబీ కాదని... టీమిండియాకు ఛీర్స్ చెప్పాలంటూ తన టీషర్ట్‌పై రాసి ఉనన టీమిండియాను చూపించాడు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-01-20

Duration: 01:35

Your Page Title