Vijay Devarakonda Kick Stars Pan India Movie With Puri Jagannadh | Karan Johar

Vijay Devarakonda Kick Stars Pan India Movie With Puri Jagannadh | Karan Johar

Puri Jagannadh To Work With Vijay Devarakonda And Ananya Pandey.It is already known that the sensational director Puri Jagannadh is going to work with youth sensation Vijay Devarakonda for his next movie. br #VijayDeverakonda br #RamyaKrishnan br #VD10 br #PJ37 br #VdPjShootBegins br #PuriJagannadh br #AnanyaPandey br #KaranJohar br #JanhviKapoor br #charmykaur br #worldfamouslover br #fighter br #RamyaKrishna br br రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడనే కాదు బాలీవుడ్‌లోనూ ఈ కుర్ర హీరోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. విజయ్ ముంబయిలో ఎప్పుడు అడుగుపెట్టినా అక్కడి ఫొటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ వెలకం భాయ్ అంటూ స్వాగతిస్తుంటారు. అయితే విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఆ వార్తలు ఈరోజు నిజమయ్యాయి.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2020-01-20

Duration: 02:00

Your Page Title