AP 3 Capitals : Kodali Nani Satires On Chandrababu Vision 2020 || Oneindia Telugu

AP 3 Capitals : Kodali Nani Satires On Chandrababu Vision 2020 || Oneindia Telugu

AP 3 Capitals :Minister Kodali Nani slams Chandrababu Over capital issue in AP assembly on monday. And He assured to Kamma caste will not be neglected or disrupted by CM Jagan br #AP3Capitals br #Vision2020 br #Chandrababu br #KodaliNani br #APassembly br #Kammacaste br #Visakhapatnam br #చంద్రబాబు br #కొడాలినాని br br కమ్మ కులస్తుల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ రాజధానిని తరలిస్తున్నారన్న వాదనలో ఒక్కశాతం కూడా నిజం లేదని, చంద్రబాబు, ఆయన పచ్చమీడియా అధిపతులు కలిసి ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని br మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో ప్రచారం వల్ల.. అమరావతిని నిర్మించిందే కమ్మవాళ్ల కోసమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా కలిగిందన్నారు. రాజధానుల తరలింపునకు సంబంధించిన 'వికేంద్రీకరణ బిల్లు'పై చర్చలో భాగంగా ఆయన br అసెంబ్లీలో మాట్లాడారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-01-20

Duration: 01:30

Your Page Title