Pawan Kalyan Interesting Comments | BJP | AP 3 Capitals Issue | YSRCP | Oneindia Telugu

Pawan Kalyan Interesting Comments | BJP | AP 3 Capitals Issue | YSRCP | Oneindia Telugu

Janasena chief pawan kalyan interesting comments on andhra pradesh governent decision on three capitals. br #Janasenaparty br #janasena br #janasenabjp br #bjp br #PawanKalyan br #YsJagan br #AP3CapitalsIssue br #Amaravati br #apcapitallatestnews br #andhrapradesh br #APAssembly br #APAssemblyfight br br మూడు రాజధానులపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ.. వారి పార్టీ వినాశనానికి పునాది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని .. దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమన్నారు. ఒకవేళ కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్ల.. రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేవన్నారు.


User: Oneindia Telugu

Views: 53

Uploaded: 2020-01-21

Duration: 01:28

Your Page Title