Medaram Jathara : 4000 Buses Aimed For Devotees Says TSRTC Regional Manager || Oneindia Telugu

Medaram Jathara : 4000 Buses Aimed For Devotees Says TSRTC Regional Manager || Oneindia Telugu

Telangana is celebrated medaram jathara every year. It is in this context that the transport system has been further enhanced with a view of devotees from both sides. The Rangareddy district regional manager said 4000 buses were available for devotees. 500 buses are operating from Hyderabad to Medaram. br #medaramjathara2020 br #medarmfestival br #sammakkasaralammajathara br #sammakkasarakkajathara br #tsrtc br #kcr br #ktr br #mpkavitha br #telangana br br ప్రతి సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ లో ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ నేపధ్యం లో ఇరు మూలాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని రవాణా వ్యవస్థను మరింత పెంచారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డేయ్ జిల్లా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ.. 4000 బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ నుండి మేడారానికి ప్రత్యేకంగా 500 బస్సులను ఆపరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు.


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2020-01-21

Duration: 07:02

Your Page Title