AP Assembly : Kodali Nani Slams Chandrabu Naidu & TDP MLA's Over Creating Disturbance In Assembly !

AP Assembly : Kodali Nani Slams Chandrabu Naidu & TDP MLA's Over Creating Disturbance In Assembly !

AP Assembly :AP govt has introduced the capital decentralization bill in Assembly. After hours of long debate the bill was passed in the assembly.During the session AP Minister Kodali Nani slams on TDP over creating disturbances in Assembly. br #kodalinani br #apassembly br #apcapitals br #ap3capitals br #apcmjagan br #ysjagan br #chandrababunaidu br #kodalinani br #ycpmlaroja br #tdpmlas br #ysrcp br #kannababu br #tamminenisitaram br br అమరావతి:మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు చేసిన సమయం నుండి టీడీపీ ఆందోళనలు కొనసాగిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసారు. ఇక, అసెంబ్లీలోనూ తమ వైఖరి స్పష్టం చేసారు. అయితే, అసెంబ్లీలో అధికార పార్టీ బలం కారణంగా టీడీపీ అభ్యంతరాలకు విలువ లేకుండా పోయింది. అయితే, శాసన మండలిలో బిల్లు ను అడ్డుకుంటామని టీడీపీ ధీమాగా చెబుతోంది.


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2020-01-22

Duration: 05:06