IND VS NZ 2020 : BCCI Ordered Wriddhiman Saha To Skip Ranji Trophy Ahead Of New Zealand Tour !

IND VS NZ 2020 : BCCI Ordered Wriddhiman Saha To Skip Ranji Trophy Ahead Of New Zealand Tour !

IND VS NZ 2020 : India's Test wicketkeeper Wriddhiman Saha has been asked to skip Bengal's next Ranji Trophy clash against Delhi to keep himself fit ahead of the Test series in New Zealand. br #indvsnz2020 br #viratkohli br #rohitsharma br #sanjusamson br #wriddhimansaha br #pritvishaw br #klrahul br #manishpandey br #shikhardhawan br #ishantsharma br #cricket br #teamindia br br br క్రికెట్ మ్యాచ్‌లు ఇప్పుడు ఆడొద్దంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుండి టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం బెంగాల్ జట్టు తరఫున రంజీల్లో ఆడుతున్న సాహాను ఢిల్లీ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో ఆడొద్దని బీసీసీఐ ఆదేశించింది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఉన్న కారణంగా.. దేశవాళీ మ్యాచ్‌లు ఆడితే టెస్టుల్లో ప్రధాన కీపర్ అయిన సాహా గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ ఇలా ఆదేశాలు జారీ చేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-01-22

Duration: 01:37

Your Page Title