IPL 2020 : Steve Smith Tips Young RCB Star Josh Philippe For Future Success || Oneindia Telugu

IPL 2020 : Steve Smith Tips Young RCB Star Josh Philippe For Future Success || Oneindia Telugu

Reported says that Sydney Sixers batsman and former Australia skipper Steve Smith is a great supporter of Josh Philippe, whom he urged personally to make a move to the Sixers. Smith lauded the youngster's great batting talent against all types of bowling and predicted that facing tougher situations will turn Philippe into a more accomplished batsman. br #ipl2020 br #royalchallengersbanguluru br #rcb br #joshphilippe br #viratkohli br #stevesmith br #rajasthanroyals br #msdhoni br #chennaisuperkings br #cricket br #teamindia br br జోష్ ఫిలిప్..బిగ్‌బాష్ లీగ్‌ 2019-20 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో జోష్ ఫిలిప్ ఒకడు.ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ తన చక్కని ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా, జోష్ ఫిలిప్ ప్రదర్శనను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కొనియాడాడు. త్వరలోనే అతడు మూడు ఫార్మాటల్లోనూ ఆస్ట్రేలియా ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.


User: Oneindia Telugu

Views: 96

Uploaded: 2020-01-23

Duration: 02:01

Your Page Title