IND VS NZ 2020 1st T20I: Rohit Sharma Need 63 Runs, To Complete 10,000 Int Runs As An Opener

IND VS NZ 2020 1st T20I: Rohit Sharma Need 63 Runs, To Complete 10,000 Int Runs As An Opener

IND VS NZ 2020 1st T20I: Rohit Sharma has scored 9,937 international runs as an opening batsman.By adding 63 more runs, he will complete 10,000 international runs as an opener. Rohit Sharma has already scored 13,889 runs in the international career. The right-handed batsman is 111 runs away to complete 14,0000 international runs br #indvsnz2020 br #viratkohli br #rohitsharma br #RohitSharma10,000runs br #livecricketscore br #klrahul br #manishpandey br #sachin br #ishantsharma br #cricket br #teamindia br #VirenderSehwag br br న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ టూర్‌లో భారత్ ఆతిథ్య జట్టుతో 5 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. br ఇక ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభంకానుంది. br br ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 63 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 10 వేల రన్స్ మార్క్‌ను అందుకోనున్నాడు. ఇప్పటి వరకూ భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్‌లు మాత్రమే ఓపెనర్లుగా 10 వేల మార్క్‌ను అందుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో సెంచరీతో చేలరేగిన రోహిత్.. కివీస్‌తో తొలి టీ20లో ఆ ఫామ్‌ను రిపీట్ చేస్తే ఈ అరుదైన ఫీట్‌ను పేరున లిఖించుకోనున్నాడు. ఫలితంగా ఈ ఘనతనందుకున్న నాలుగో ఓపెనర్‌గా రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం రోహిత్ మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా 9,937 పరుగులు చేశాడు.


User: Oneindia Telugu

Views: 98

Uploaded: 2020-01-24

Duration: 01:38

Your Page Title