IND VS NZ 2020 1st T20I : KL Rahul's Brilliant Response on Rishabh Pant's Come Back| Oneindia Telugu

IND VS NZ 2020 1st T20I : KL Rahul's Brilliant Response on Rishabh Pant's Come Back| Oneindia Telugu

IND VS NZ 2020 : Video Courtesy BCCI @BCCI Twitter Page KL Rahul responds to a journalist's question on Rishabh Pant's comeback : 'It is not up to me' br టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను ఓరిపోర్టర్ పంత్ జట్టులోకి వస్తాడా? ఈ సిరీస్‌లో ఆడుతాడా? అనే ప్రశ్నకు హుందాగా సమాధానమిచ్చాడు. అది తనకు సంబంధించిన ప్రశ్న కాదనుకుంటా అంటూ బదులిచ్చాడు. br #indvsnz2020 br #viratkohli br #shreyasiyer br #rohitsharma br #klrahul br #manishpandey br #RishabhPant br #cricket br #teamindia br #Itisnotuptome br br టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను ఓరిపోర్టర్ పంత్ జట్టులోకి వస్తాడా? ఈ సిరీస్‌లో ఆడుతాడా? అనే ప్రశ్నకు హుందాగా సమాధానమిచ్చాడు. అది తనకు సంబంధించిన ప్రశ్న కాదనుకుంటా అంటూ బదులిచ్చాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్(56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు కీపర్‌గా రాణించాడు.


User: Oneindia Telugu

Views: 113

Uploaded: 2020-01-25

Duration: 01:56

Your Page Title